Ganesh Sloka / गणेश श्लोकम्

Sloka in Sanskrit
शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् । प्रस्सन्न वदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये ॥
अगजानन पद्मार्कंगजाननमहर्निशम् । अनॆकदं तं भक्तानां ऎकदन्तमुपास्महॆ॥

Meaning in English
Lord Ganesha, who is adorned in white garments, omnipresent, with a bright complexion, possessing four hands and a pleasant face; upon that deity we should meditate, for the removal of all hurdles. He, who is like the Sun to the Lotus-Face of Parvati (the Mountain-King’s daughter); He who has an elephant-face, who always grants boons to His devotees and who possesses a single tusk (Ekadanta), should be worshiped.

Sanskrit Sloka in Telugu Script
శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ | అనేక దం తంభక్తానాం ఏకదంతముపాస్మహే||

Meaning in Telugu
ధవళ వస్త్రములు ధరించినవానిని, ధవళ వర్ణము కలిగినవానిని, నాలుగు భుజములు కలిగినవానిని, ప్రసన్నమైన ముఖము కలిగినవానిని, దేవుని (పరమాత్మను) అన్ని విఘ్నములను పోగొట్టుటకై ధ్యానించవలెను. పార్వతి ముఖ కమలమునకు సూర్యునివంటివానిని, గజ ముఖము కలిగినవానిని, సదా తన భక్తులకు అనేకమైన వరములను ప్రసాదిoచువానిని, ఏకదంతుని ఉపాసిoచెదము.

Leave a Reply

error: Content is protected !!